Wednesday, September 27, 2006

 

మరిన్ని కొత్త విషయాలతో

ఇంకా ఎన్నో చెబుతా...

Saturday, April 29, 2006

 

తెలుగోడి వెలుగులు

ఎన్నికల సంఘం కార్యదర్శిగా బీహార్, కాశ్మీర్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులను, అసాంఘిక శక్తులను ఎదిరించిన ధీశాలి ... మన తెలుగు వెలుగు కె జె రావు.

భారతదేశపు తొలి దక్షిణాది ప్రధాని.... మన తెలుగు వెలుగు పీవీ నరసింహారావు

భారత జాతీయ పతాకం రూపశిల్పి ... మన తెలుగు వెలుగు పింగళి వెంకయ్య

Saturday, April 08, 2006

 

తెలుగు నేల... పూల బాల

తెలుగిల్లు... చక్కని బొమ్మరిల్లు... పంచుకుందాం ఎన్నెన్నో విశేషాలు.

This page is powered by Blogger. Isn't yours?